Hiccups Strike: ఎక్కిళ్లు సాధారణంగా హానిచేయనివి. అవి కేవలం తాత్కాలికమైనవి అయినప్పటికీ, అవి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. మనకు ఎప్పుడైన ఎక్కిళ్లు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. ప్రశాంతగా విశ్రాంతి తీసుకోండి: ఎక్కిళ్లుకు అత్యంత సాధారణ కారణాలలో ఒకటి ఒత్తిడి లేదా ఆందోళన. మీకు ఎక్కిళ్లు వస్తున్నట్లు అనిపించినప్పుడు ప్రశాంతగా విశ్రాంతి తీసుకోవడానికి కొంత సమయం తీసుకోండి. కాస్త లోతైన శ్వాస వ్యాయామాలను చేయడం లేదా మీ నరాలను శాంతపరచడానికి, ఎక్కిళ్లును తగ్గించడానికి…