Home
Sledging
Sledging News
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
Vaibhav Sooryavanshi Sledges Tilak Varma: దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ, సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ మధ్య చోటుచేసుకున్న ఓ సరదా ఘటన ఇప్పుడు వైరల్గా మారింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో మ్యాచ్ నాలుగో రోజు తెలుగు ప్లేయర్ తిలక్ బ్యాటింగ్కు వచ్చిన సమయంలో వైభవ్ అతడిని సరదాగా స్లెడ్జింగ్ చేశాడు. తొలి రోజు తిలక్ తనను స్లెడ్జ్ చేసిన విషయాన్ని మనసులో పెట్టుకుని..… -
Tilak vs Vaibhav: ఏంటిది వైస్ కెప్టెన్.. వైభవ్ సూర్యవంశీని స్లెడ్జ్ చేసిన తిలక్ వర్మ.. వీడియో వైరల్!
Tilak Varma Sledges Vaibhav Sooryavanshi: దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్ సందర్భంగా టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి వార్తల్లో నిలిచాడు. సౌత్ జోన్తో జరుగుతున్న ఫైనల్లో ఈస్ట్ జోన్ తరఫున బరిలోకి దిగిన 15 ఏళ్ల వైభవ్.. 44 పరుగులతో ఆకట్టుకున్నాడు. అర్ధ శతకానికి చేరువలో ఉన్న సమయంలో ఔట్ అయ్యాడు. అవుట్ అయ్యే కొద్దిసేపటికి ముందు ప్రత్యర్థి కెప్టెన్ తిలక్ వర్మతో జరిగిన ఓ సరదా ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో… -
Virat Kohli: నీళ్లు అందిస్తాడు అంటూ.. యువ ఆటగాడిపై విరాట్ కోహ్లీ స్లెడ్జింగ్!
విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైదానంలో ఎంతో చురుగ్గా ఉంటాడు. సహచరులు అయినా, ప్రత్యర్ధులు అయినా.. అందరినీ ఆటపట్టిస్తుంటాడు. ఒక్కోసారి దురుసుగా కూడా ఉంటాడు. కీలక మ్యాచ్లలో అయితే స్లెడ్జింగ్ చేస్తూ హద్దులు దాటుతుంటాడు. ఐపీఎల్ 2025లో భాగంగా ముల్లాన్పూర్ వేదికగా గురువారం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్.. యువ ఆటగాడిపై విరాట్ స్లెడ్జింగ్ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. పంజాబ్… -
Kamran Ghulam: ఛీ.. ఛీ.. మరి ఇంత దిగజారాలా? బండ బూతులతో రెచ్చిపోయిన పాకిస్థాన్ క్రికెటర్
Kamran Ghulam: క్రికెట్ ప్రపంచంలో పాకిస్థాన్ జట్టు ప్రత్యేకమైన విధానం కలిగి ఉంటుందని అనడంలో ఎతువంటి అతిశయోక్తి లేదు. ఆటలోనే కాదు, ఆటగాళ్ల ప్రవర్తనలోనూ పాక్ జట్టు ఎప్పటికప్పుడు వివాదాల కేంద్రంగా నిలుస్తోంది. ప్రత్యర్థి జట్లతో స్లెడ్జింగ్ చేయడం, నోటిదూల ప్రదర్శించడం లాంటివి పాక్ ప్లేయర్లకు కొత్తేమీ కాదు. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో పాక్ బ్యాటర్ కమ్రాన్ గులాం తన అసభ్య ప్రవర్తనతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. నేడు సౌతాఫ్రికాతో టెస్ట్ మ్యాచ్ సమయంలో పాక్… -
IND vs BAN: అమ్మో అక్కడుంది విరాట్ కోహ్లీ.. అస్సలు స్లెడ్జింగ్ చేయను: ముష్పీకర్ రహీమ్
Mushfiqur Rahim Said Virat Kohli always tries to sledge me: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని తాను ఎప్పుడూ స్లెడ్జింగ్ చేయను అని బంగ్లాదేశ్ వికెట్ కీపర్ ముష్పీకర్ రహీమ్ తెలిపాడు. స్లెడ్జింగ్ కోహ్లీలో మరింత ఉత్సాహన్ని కలిగిస్తుందని, అప్పుడు విరాట్ ఇంకా దూకుడుగా ఆడతాడన్నాడు. స్లెడ్జింగ్ చేయకుండా వీలైనంత త్వరగా అతడిని వదిలించుకోవాలని తమ బౌలర్లకు చెప్తానని రహీమ్ చెప్పాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా గురువారం మధ్యాహ్నం భారత్, బంగ్లాదేశ్…
తాజావార్తలు
-
Sammakka Sagar Barrage: సమ్మక్క సాగర్ బ్యారేజీకి త్వరలోనే ఎన్ఓసీ.. సీఎం రేవంత్కు ఛత్తీస్గఢ్ సీఎం హామీ..!
-
IPL Retentions 2027: సన్రైజర్స్కు బిగ్ షాక్.. ఐపీఎల్ 2027కు ఇద్దరు స్టార్స్ దూరం.. ఇక అంతే సంగతులు!
-
Sita in Ramayana: సీత యోధురాలే.. ఆ సాక్ష్యంతో విమర్శకుల నోళ్లు మూయించిన డైరెక్టర్ నితీష్ తివారి..!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
SEC Anil Chandra Punetha: నామినేషన్ల ప్రక్రియపై ఎస్ఈసీ సీరియస్.. కలెక్టర్లు, ఎస్పీలకు కీలక ఆదేశాలు.. అవసరమైతే ఎఫ్ఐఆర్లు..!
ట్రెండింగ్
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!
-
IPL 2027 రిటెన్షన్లకు నేడే చివరి గడువు.. ఇప్పటి వరకు జరిగిన ట్రేడ్స్ లిస్ట్ ఇదిగో..
-
12.1 అంగుళాల 2.8K డిస్ప్లే, 10,050mAh బ్యాటరీతో OPPO Pad Air6 ట్యాబ్లెట్ లాంచ్..!