హీరోలకు ఇచ్చే మర్యాదలో హీరోయిన్లకు ఎందుకివ్వరని నటి, హీరోయిన్ కృతి సనన్ అన్నారు. ఐక్యరాజ్య సమతి పాఫులేషన్ ఫండ్ సంస్థకు ఆమె ఇండియా తరఫు నుంచి లింగ సమానత్వ గౌరవ రాయబారిగా ఎంపికయ్యారు. వివరాల్లోకి వెళితే.. చిత్ర పరిశ్రమలో జరుగుతున్న లింగ వివక్షపై హీరోయిన్ కృతి సనన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో హీరోలకు ఉండే అవకాశాలు.. హీరోయిన్లకు ఉండవని.. ప్రతి ఒక్క విషయంలో తమను చిన్న చూపు చూస్తారని ఆమె ఆరోపించారు. కనీసం రెస్పెక్ట్ ఇవ్వడంలో…