Home
Skyroot Aerospace
Skyroot Aerospace News
-
Pawan Kumar Chandana: మ్యాథ్స్‌లో 51 మార్కులు.. నేడు భారత తొలి ప్రైవేట్ రాకెట్ విజయవంతం.. హైదరాబాద్ కుర్రాడి విజయగాథ!
Pawan Kumar Chandana: సాధారణంగా ఒక రాకెట్ సైంటిస్ట్ కథ అనగానే చిన్నప్పటి నుంచే చదువులో టాప్, మ్యాథ్స్‌లో వందకు వంద మార్కులు అనుకుంటాం. కానీ, పవన్ కుమార్ చందన కథ అలా మొదలుకాలేదు. గణితంలో కేవలం 51 మార్కులతో తడబడిన ఒక సాధారణ విద్యార్థి.. ఈరోజు దేశ చరిత్రలోనే మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ 'విక్రమ్-1'ను అంతరిక్షంలోకి పంపి సరికొత్త రికార్డు సృష్టించాడు. భారతదేశ అంతరిక్ష ప్రస్థానంలో సరికొత్త విప్లవానికి నాంది పలికిన ఈ ఘనత వెనుక… -
Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
Vikram-1 Launch Success: భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో శనివారం ఒక సరికొత్త చరిత్ర లిఖించబడింది. ప్రైవేట్ రంగంలో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసిన దేశపు మొట్టమొదటి ఆర్బిటల్-క్లాస్ రాకెట్ 'విక్రమ్-1' (Vikram-1) శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (SDSC-SHAR) నుంచి విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ చారిత్రాత్మక ప్రయోగానికి 'మిషన్ ఆగమన్' (Mission Aagaman) అని పేరు పెట్టారు. ఈ విజయంతో వాణిజ్యపరంగా సొంతంగా రాకెట్లను తయారు చేసి కక్ష్యలోకి పంపగల సామర్థ్యం ఉన్న ప్రపంచంలోని… -
Vikram-1: విక్రమ్-1 రాకెట్లో అంతరిక్షంలోకి ప్రధాని మోడీ చేతిరాత పోస్ట్‌కార్డ్.. చరిత్ర సృష్టించనున్న మిషన్ ఆగమన్
Vikram-1 launch: భారత అంతరిక్ష రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టానికి రంగం సిద్ధమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ (Skyroot Aerospace) అభివృద్ధి చేసిన విక్రమ్-1 (Vikram-1) రాకెట్ త్వరలో శ్రీహరికోట నుంచి కక్ష్యలోకి ప్రయాణించనుంది. ఈ ప్రయోగంలో అత్యంత ప్రత్యేక ఆకర్షణగా ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా చేతిరాతతో రాసిన “వందే మాతరం” పోస్ట్‌కార్డ్ కూడా అంతరిక్షంలోకి వెళ్లనుంది. ‘మిషన్ ఆగమన్’లో ప్రత్యేక సందేశం స్కైరూట్ చేపడుతున్న తొలి కక్ష్య ప్రయోగానికి… -
ISRO: ఇస్రోను శాస్త్రవేత్తలు ఎందుకు వదిలేస్తున్నారు..? అసలు కారణాలు ఇవే..
ISRO: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) బ్రెయిన్ డ్రెయిన్ సమస్యను ఎదుర్కొంటోంది. అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు పెద్ద సంఖ్యలో ఇస్రోను వీడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కీలకమైన అంతరిక్ష ప్రయోగాలకు ముందు సైంటిస్టులు వెళ్లిపోవడం సంచలనంగా మారింది. గత కొన్ని నెలల్లో 100 మందికి పైగా కీలకమైన శాస్త్రవేత్తలు రాజీనామా చేయడం, స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్ఎస్) తీసుకోవడం దేశాన్ని షాక్‌కు గురిచేస్తోంది. దీంతో కీలక ప్రాజెక్టుల్లో పనిచేసే శాస్త్రవేత్తల రాజీనామాలపై అంతరిక్ష శాఖ కొత్త ఆంక్షలను విధించింది. ముఖ్యంగా… -
Davos 2025 : దావోస్‌లో తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ.. పది ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు
Davos 2025 : దావోస్‌లో తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తాయి. దావోస్ వెళ్లిన తెలంగాణ బృందం పది ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. ఈ ఒప్పందాల్లో రూ.1,32,500 కోట్ల పెట్టుబడులు, 46,000 ఉద్యోగాలు రాబట్టింది తెలంగాణ ప్రభుత్వం. Anil Ambani: నెల్లూరులో అనిల్ అంబానీ పర్యటన.. పవర్ ప్లాంట్ భూముల పరిశీలన 1. సన్ పెట్రో కెమికల్స్: భారీ పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్తు, సోలార్ విద్యుత్తు ప్రాజెక్టుల ఏర్పాటు. నాగర్ కర్నూలు, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో ప్లాంట్లు.… -
Skyroot Aerospace: ఆకాశం కూడా హద్దు కాదంటున్న ‘స్కైరూట్ ఏరోస్పేస్‘ పవన్ చందనతో ప్రత్యేక ఇంటర్వ్యూ
Skyroot Aerospace: వ్యక్తి/వ్యవస్థ ఎదుగుదలకు ఆకాశమే హద్దు అంటుంటారు. కానీ.. మనిషి ఊహలకు హద్దులు ఉండవు. లైఫ్‌లో అంత పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధన కోసం నిరంతరం నిబద్ధతతో పరితపిస్తే వ్యక్తే వ్యవస్థగా మారతాడు. అలాంటివారికి తాజా ఉదాహరణ స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ ఫౌండర్ పవన్ చందన. స్కైరూట్ ఏరోస్పేస్ అనేది హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్. ‘ఎన్-బిజినెస్‘ నిర్వహించిన ప్రత్యేక ఇంటర్యూలో పవన్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే.. -
Vikram-S: భారతీయ అంతరిక్ష రంగంలో అద్భుతం.. తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం సక్సెస్
Vikram S rocket launch successful: భారత అంతరిక్ష రంగంలో నూతన అధ్యాయం ప్రారంభం అయింది. తొలిసారిగా దేశీయ ప్రైవేట్ రాకెట్ విక్రమ్-ఎస్ ప్రయోగం విజయవంతం అయింది. హైదరాబాద్ కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ ‘ప్రారంభ్’ పేరుతో ఈ ప్రయోగాన్ని చేపట్టింది. శుక్రవారం శ్రీహరికోట్ సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం(షార్) నుంచి విక్రమ్-ఎస్ రాకెట్ ని విజయవంతంగా నింగిలోకి పంపారు -
Vikram-S: నేడు విక్రమ్-ఎస్ రాకెట్ లాంచ్.. తొలి స్వదేశీ ప్రైవేట్ రాకెట్‌గా గుర్తింపు
India's first privately developed rocket Vikram-S set for launch today: భారతదేశ తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-ఎస్ ప్రయోగానికి సిద్ధం అయింది. భారత అంతరిక్ష చరిత్రలో నూతన అధ్యాయం ప్రారంభం కాబోతోంది. శుక్రవారం రోజు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం(షార్) నుంచి రాకెట్ విక్రమ్-ఎస్ ని ప్రయోగించనున్నారు. దేశంలో తొలి ప్రైవేట్ రాకెట్ గా విక్రమ్-ఎస్ గుర్తింపు పొందింది. భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాబాయి పేరుతో రాకెట్ కు విక్రమ్-ఎస్ గా… -
Vikram-S: దేశంలో తొలి ప్రైవేటు రాకెట్ ప్రయోగానికి రంగం సిద్ధం.. అంతరిక్ష రంగంలో నూతన శకం..
Country's first privately developed rocket Vikram-S expected to be launched by next week: అంతరిక్ష రంగంలో నూతన అధ్యాయం మొదలుకాబోతోంది. ఇప్పటికే అమెరికాతో పాటు పలు పాశ్చాత్య దేశాల్లో అంతరిక్ష రంగంలోకి ప్రైవేట్ సంస్థలు ప్రవేశిస్తున్నాయి. స్పేస్ ఎక్స్ సంస్థ ఇందుకు ఓ ఉదాహరణ. భారత్ కూడా అంతరిక్ష రంగంలో ప్రైవేటు రంగానికి అవకాశాలు కల్పిస్తోంది. తాజాగా భారతదేశ మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ ‘‘ విక్రమ్-ఎస్’’ ప్రయోగానికి సిద్ధం అవుతోంది. హైదరాబాద్ కు…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికల ఏకగ్రీవాలు.. పిడుగురాళ్ల, దర్శి పట్టణాల్లో కూటమి హవా!
-
ఇంట్లోనే హోమ్ థియేటర్.. TCL 65 అంగుళాల 4K Google TV పై రూ. 60,000 భారీ డిస్కౌంట్..!
-
RRB Station Master Recruitment 2026: రైల్వేలో 1,250 స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు.. రేపటి నుంచి దరఖాస్తులు!
-
Harmanpreet Kaur History: 37 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే.. వన్డేల్లో మొదటి బ్యాటర్‌గా హర్మన్‌ప్రీత్ చరిత్ర!
-
Ramayana Song: “కాపీ కొట్టేశాడా..?”.. రామాయణం సాంగ్‌లో ఏఆర్ రెహమాన్ ట్యూన్‌పై నెటిజన్ల ఫైర్..
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: కెప్టెన్సీ లేకపోతేమి.. బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేయడమే నా లక్ష్యం..! హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు.!
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!