Skoda Kushaq Facelift: స్కోడా ఆటో ఇండియా భారత మార్కెట్ కోసం కొత్త Skoda Kushaq Faceliftను అధికారికంగా ఆవిష్కరించింది. ధరలను ఇంకా ప్రకటించకపోయినా, బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కొత్త అవతార్‌లో కుషాక్ మరింత స్టైలిష్‌గా.. సరికొత్త ఫీచర్లతో.. టెక్నాలజీ పరంగా మరింత ఆధునికంగా కనిపిస్తోంది. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, టాటా సియెర్రా వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమైంది. కొత్త కుషాక్ ఫేస్‌లిఫ్ట్‌లో స్కోడా తాజా డిజైన్ లాంగ్వేజ్ స్పష్టంగా కనిపిస్తుంది. *…