పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజా సాబ్’. ఈ హారర్ కామెడీ ఎంటర్టైనర్‌లో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్ లుగా నటిస్తుండగా, థమన్ అందిస్తుండగా ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో భాగంగా తాజాగా ఈ మూవీ టీజర్‌ను, జూన్ 16న గ్రాండ్‌గా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్‌కు దర్శకుడు మారుతి, నిర్మాత విశ్వప్రసాద్‌తో పాటు మరో నిర్మాత SKN…