సోషల్ మీడియా పుణ్యమా అంటూ రోజు రోజుకు వింతలను చూస్తున్నారు జనాలు.. ఇక సోషల్ మీడియాలో పేరు తెచ్చుకోవాలని యువత పెద్ద సాహసాలనే చేస్తున్నారు.. తాజాగా ఓ యువతి చేసిన స్టంట్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది.. ఆ స్టంట్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.. సాదారణంగా స్కిప్పింగ్ చేస్తే ఆరోగ్యానికి మంచిది.. శరీర�