ఈ రోజుల్లో అందం కోసం అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.. బయట దొరికే కెమికల్స్ కాకుండా ఇంట్లో దొరికే వాటితో మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చునని నిపుణులు అంటున్నారు.. నిమ్మకాయల లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది.. కాయల్లో మాత్రమే కాదు ఆకుల్లో కూడా అధికంగా ఉంటుంది.. ఈ ఆకులను సరైన విధంగా ఉపయోగిస్తే అన్ని రకాల చర్మ సమస్యలను నివారించుకోవచ్చు.. ఎలా వాడితే మంచి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. నిమ్మ…