మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా అంజలీ ముఖ్య పాత్ర పోషిస్తోంది. తమిళ నటుడు S. J సూర్య విలన్ రోల్ లో కనిపించబోతున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీగా ఉంది గేమ్ ఛేంజర్. Also Read : DaakuMaharaaj :…
అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో అందుగు పెట్టి అష్టాచమ్మా తో హీరోగా మారి, పక్కింటి కుర్రాడిగా నేచురల్ స్టార్ బిరుదు అందుకుని సూపర్ హిట్ సినిమాలు అందిస్తున్న నాని టాలీవుడ్ లో అడుగుపెట్టి 16 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఇటీవల సరిపోదా శనివారం విజయ వేడుకలో నానికి పలువురు అభినందనలు తెలిపారు. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ : ఇండస్ట్రీలో16 ఏళ్ళు పూర్తి చేసుకున్న నాని గారికి అభినందనలు. నాలుగేళ్ళుగా ఆయన్ని దగ్గర నుంచి చూస్తున్నాను.…
నేచురల్ స్టార్ నాని టాలీవుడ్ యంగ్ హీరోలలో వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. తాజాగా రిలీజైన సరిపోదా శనివారం తో సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతోంది. దసరా, హాయ్ నాన్న తాజగా సరిపోదా శనివారంతో హ్యాట్రిక్ హీరోగా పేరుతెచ్చకున్నాడు నాని. నాచురల్ స్టార్ సీనిమా అంటే మినిమం గ్యారెంటీ అన్న పేరు సంపాదించాడు ఈ కుర్ర హీరో. Also Read: Nayan Sarika: డిగ్రీ పరీక్షలు…