ఎన్టీఆర్‌కు సెంటిమెంట్ అనుకున్నది కూడా కలిసి రాలేదు. వార్ 2 టీజర్, ట్రైలర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు నచ్చకపోయినా, బాలీవుడ్ స్పై థ్రిల్లర్స్ పఠాన్, జవాన్తో పోలిస్తే కొత్తగా అనిపించకపోయినా, ఒక్క విషయంలో మాత్రం హ్యాపీగా ఉన్నారు. సెంటిమెంట్‌తో హిట్ కొడతాడనుకుంటే, ఈసారి మాత్రం వర్కవుట్ కాలేదు. ఎన్టీఆర్ తొలి హిందీ మూవీ వార్ 2 నిరాశపరిచింది. తారక్ హిందీలోకి అడుగుపెట్టాడన్న ఫ్యాన్స్ ఆనందంపై టీజర్ నీళ్లు చల్లింది. సాదాసీదా స్పై థ్రిల్లర్‌లాగే ఉన్నా, ఎన్టీఆర్ సిక్స్‌ప్యాక్‌లో కనిపించడంతో,…
అల్లు వారి చిన్నబ్బాయి అల్లు శిరీష్ షేర్ చేసిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు శిరీష్ సినిమాలతో పాటు, ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఆసక్తి చూపుతాడు. ఈ యంగ్ హీరో ఇటీవల తన బరువును తగ్గించి, స్లిమ్, ఫిట్ లుక్ లో అద్భుతంగా కనిపించాడు. అల్లు శిరీష్ జిమ్ లో వర్కౌట్స్ చేసిన అనంతరం తీసుకున్న మిర్రర్ సెల్ఫీలో సిక్స్ ప్యాక్ లుక్ తో ఆకట్టుకుంటున్నాడు. ఈ పిక్స్ ఇప్పుడు నెట్టింట రచ్చ చేస్తున్నాయి.…