శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, శ్రీ హర్ష కొనుగంటి, యువి క్రియేషన్స్, వి సెల్యులాయిడ్ యొక్క ఓం భీమ్ బుష్ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామి సృష్టిస్తుంది.. కలెక్షన్స్ సునామి సృష్టిస్తుంది.. రోజు రోజుకు కలెక్షన్స్ భారీ పెరుగుతున్నాయంటే సినిమా అంత బాగుందని అర్థమవుతుంది. 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇంతకాలానికి తెలుగు ప్రేక్షకులకు బ్యాంగ్ బ్రదర్స్ శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల జనాలను కడుపుబ్బా నవ్వించేసారు.. శ్రీవిష్ణు నటించిన…