శ్రావణమాసం శివుడుకు ఎంతో ప్రత్యేకమైన మాసం.. శ్రావణ సోమవారం నాడు శివుడిని ఆరాధించడం వల్ల కోరకున్న ఫలితాన్ని పొందుతారని నమ్మకం ఉంది. అలాగే మీకు సుఖసంతోషాలు, సౌభాగ్యాలు పెరుగుతాయని పండితులు చెబుతున్నారు.. అసలు శ్రావణ సోమవారం ఏం చెయ్యాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. శివుడికి నీటిని పెట్టడం ద్వారానే సంతోషిస్తాడని సనాతన గ్రంధాలలో నమ్ముతారు. అందుకే శ్రావణ సోమవారం నాడు భక్తులు శివుడికి నీటితో అభిషేకం చేస్తారు.. శ్రావణ మాసం సోమవారం కూడా ఉపవాసం ఉంటారు. శివుడిని…