Rajini Kanth : సూపర్ స్టార్ రజినీకాంత్ తో నటుడు సత్యరాజ్ కు గొడవలు ఉన్నాయంటూ ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. మొన్న కూలీ సినిమాలో 38 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి నటించడం పెద్ద చర్చనీయాంశం అయింది. గతంలో శివాజీ సినిమాలో విలన్ గా ముందుగా సత్యరాజ్ ను అడిగితే.. తాను రజినీకాంత్ తో చేయనని చెప్పాడని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ గొడవపై తాజాగా సత్యరాజ్ స్పందించారు. నేను 1986లో వచ్చిన సినిమాలో వచ్చిన…