Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబు కూతురు సితార సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. అసలు ఎలాంటి సినిమాలు చేయకుండానే భారీగా యాడ్స్ చేస్తూ కోట్లు సంపాదిస్తోంది. చిన్న వయసులోనే బ్రాండ్స్ కు అంబాసిడర్ గా వ్యవహరించడం అంటే మాటలు కాదు. అయితే ఆమెకు తాజాగా ఫేక్ అకౌంట్ల కష్టాలు వచ్చాయి. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా తెలిపింది. సెలబ్రిటీల పేరుతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేయడం ఇదేం కొత్త కాదు.…