సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితారకు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ఈ స్టార్ కిడ్ సినిమా ఎంట్రీ గురించి చాలా కాలంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ కూతురు అర్హ పాన్ ఇండియా మూవీ “శాకుంతలం”తో వెండితెరపై మెరవడానికి సిద్ధమైంది. దీంతో సూపర్ స్టార్ అభిమానులలో వెండితెరపై సితారను చూడాలన్న ఆతృత ఎక్కువైపోయింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం అలాంటి వారందరికీ గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఒక స్టార్…