PMJ Jewels Launched Sitara Collections: ‘సూపర్ స్టార్’ మహేశ్ బాబు తనయ సితార గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇప్పటికే వెండి తెరపై మెరిసిన సీతూ పాప సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. సాంగ్స్, డాన్స్, స్టడీ, గేమ్స్, ట్రిప్స్.. ఇలా ప్రతి విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో షేర్ చేసుకుంటారు. సితార టాలెంట్ చూసి ఆమె తల్లిదండ్రులు మహేశ్ బాబు, నమ్రతా శిరోద్కర్ తెగ ఆనందపడిపోతుంటారు. ముఖ్యంగా తన గారాల పట్టి ప్రతిభను చూసి…