ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న మృణాల్ ఠాకూర్, తాజాగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాపై తనకున్న అభిమానాన్ని బయటపెట్టింది. అసలు ప్రియాంక అంటే తనకు ఎందుకంత ఇష్టమో చెబుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రియాంక చోప్రా లైఫ్ జర్నీ తనకు పెద్ద ఇన్‌స్పిరేషన్ అని, ఆమె ఇంటర్వ్యూలను అస్సలు మిస్ అవ్వకుండా చూస్తుంటానని మృణాల్ చెప్పుకొచ్చింది. Also Read : Tamannaah: ఆ వ్యక్తి చాలా డేంజర్.. విజయ్ వర్మతో బ్రేకప్‌పై తమన్నా షాకింగ్…