Jayam Ravi’s ‘Siren’ to be released in Telugu on February 23 : ‘తని ఒరువన్’ ‘కొమాలి’ ‘పొన్నియిన్ సెల్వన్’ లాంటి సినిమాలతో తెలుగులో మంచి ఆదరణ పొందిన హీరో జయం రవి తాజాగా ‘సైరన్’ అనే మాస్ ఎంటర్టైనర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆంటోని భాగ్యరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘గంగ ఎంటర్టైన్మెంట్స్’ పతాకంపై మహేశ్వర్ రెడ్డి ఫిబ్రవరి 23న విడుదల చేయనున్నారు. కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్…