ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే కోలీవుడ్ హీరో ధనుష్ మాత్రం పాన్ ఇండియాలోని అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ రియల్ పాన్ ఇండియా హీరో అనిపించుకుంటున్నాడు. హాలీవుడ్ లో గ్రే మ్యాన్ చేసిన ధనుష్, ఇంటర్నేషనల్ రేంజ్ కి ఎదిగాడు. ప్రతి చోట స్ట్రెయిట్ సినిమాలు చేస్తున్న ధనుష్, తెలుగులో ఇప్పటివరకూ డబ్బింగ్ సినిమాలతోనే ప్రేక్షకులని పలకరించాడు. ఈసారి మాత్రం ధనుష్ తెలుగు తమిళ భాషల్లో బైలింగ్వల్ ప్రాజెక్ట్ గా…