ఇండియాస్ మోస్ట్ టాలెంటెడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న మొట్టమొదటి బైలింగ్వల్ సినిమా ‘వాతి/సార్’. సితార ఎంటర్తైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీని వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్నాడు. సంయుక్తా హీరోయిన్ గా నటిస్తున్న సార్ మూవీకి జీవీ ప్రకాష్ ఇచ్చిన మ్యూజిక్ చార్ట్ బస్టర్ అయ్యింది. తెలుగు, తమిళ రాష్ట్రాల్లో హ్యుజ్ హైప్ ని మైంటైన్ చేస్తున్న సార్ మూవీ ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీగా ఉంది. ఇటివలే చెన్నైలో వాతి మూవీ…
Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మొట్ట మొదటి తెలుగు స్ట్రైట్ చిత్రం సార్. టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగాసితార ఎంటర్ టైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. కే ఈ చిత్రంలో ధనుష్ సరసన సంయుక్త మీనన్ నటిస్తోంది.