కోలీవుడ్ స్టార్ హీరో ‘ధనుష్’ తెలుగులో చేస్తున్న ఫస్ట్ స్ట్రెయిట్ తెలుగు సినిమా ‘సార్’. ‘సీతారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ బైలింగ్వల్ ప్రాజెక్ట్ ని వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్నాడు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని 2023 ఫిబ్రవరి 17న రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రమోషన్స్ ని మొదలుపెట్టిన చిత్ర యూనిట్, ఇప్పటికే ఒక్కో సాంగ్ ని విడుదల చేస్తూ ఆడియన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. థియేట్రికల్ బిజినెస్ కంప్లీట్ చేస్తున్న…