శ్రీ విష్ణు హీరోగా వచ్చిన “సింగిల్” సినిమా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. సినిమాలో కామెడీకి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. శ్రీ విష్ణు సింగిల్ లైనర్స్, కామెడీ టైమింగ్ సినిమాకి బాగా కలిసి వచ్చింది. అలాగే శ్రీ విష్ణుతో వెన్నెల కిషోర్ కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయిన నేపథ్యంలో సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. నిజానికి శ్రీ విష్ణు చివరిగా నటించిన “స్వాగ్” సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. Read…