మనకు ఎక్కువగా దివ్యంగులు రోడ్డు పక్కన పాటలు ఆలపిస్తూ మహానగరాల్లో కనిపిస్తుంటారు. స్పీకర్లు, మైక్ లు పెట్టుకొని సినిమా పాటలు పాడుతుంటారు. ఇలా తమ పాటలు విన్నవారు ఎవరైనా ఆర్థిక సాయం చేస్తారని ఎదురూ చూస్తూ ఉంటారు వారు. లోకమా చూడలేక పోయిన సింగింగ్ లో వారి ప్రతిభను కనబరుస్తూ రోడ్ల పై ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తూ ఉంటారు కొందరు. ఇలా వాళ్లను చూసి కొంతమంది., మనలో చాలా మందిజాలితో తమకు తోచినంత సహాయం చేస్తుంటారు.…