సెల్ఫీ విషయంలో ఇండియన్ క్రికెటర్ పృథ్వీ షా విషయంలో జరిగిన దాడిని మర్చిపోక ముందే, మరో సెల్ఫీ సంఘటన జరిగింది. సెల్ఫీ అడిగితే ఇవ్వలేదని బాలీవుడ్ సింగర్ న్’సోను నిగమ్’పై దాడి జరిగింది. ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. సోమవారం చెంబూరులోని సబర్బ్‌లో జరిగిన ఓ మ్యూజిక్ ఈవెంట్ ప్రదర్శన ఇవ్వడానికి సోనూ నిగమ్ వచ్చారు. స్టేజ్‌పైకి సోనూ నిగమ్ ఎక్కుతుండగా ‘ఉద్ధవ్ ఠాక్రే’ వర్గానికి చెందిన ఎమ్మెల్యే ప్రకాష్ ఫర్తేపేకర్,…
న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో సోమవారం జరిగిన సివిల్ ఇన్వెస్టిచర్ వేడుక – పార్ట్ IIలో, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ 2022కి పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ అవార్డులను ప్రదానం చేశారు. సంగీత, వినోద ప్రపంచంలోని ప్రముఖులు పద్మ విభూషణ్ ను అందుకున్నారు. ప్రముఖ బాలీవుడ్ గాయకుడు సోనూ నిగమ్ అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మశ్రీ అవార్డును మార్చి 28న అందుకున్నారు. ప్రముఖ బెంగాలీ నటుడు విక్టర్ బెనర్జీకి పద్మభూషణ్ అవార్డు లభించింది. న్యూఢిల్లీలోని…