Kenisha : తమిళ హీరో జయంరవి, ఆయన భార్య ఆర్తి వ్యవహారం సంచలనంగా మారిపోయింది. ఇద్దరూ. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే జయంరవికి సింగర్ కెనీషాతో రిలేషన్ ఉందని.. ఆమె వల్ల తమ కాపురం కూలిపోయిందంటూ ఆర్తి సంచలన ఆరోపణలు చేస్తోంది. అటు కెనీషా తనను చంపేస్తామని కొందరు బెదిరిస్తున్నారంటూ రీసెంట్ గానే ఇన్ స్టాలో పోస్టు పెట్టింది. తనను దారుణంగా ట్రోల్ చేస్తున్నారంటూ తెలిపింది. తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది ఈమె. Read…
Singer Kenisha : తమిళ హీరో జయం రవి విడాకుల విషయం ఇప్పుడు రచ్చ రచ్చ అవుతోంది. రవిపై అతని భార్య ఆర్తి, అత్త కలిసి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరి కేసు కోర్టులో ఉంది. అయితే సింగర్ కెనీషాకు జయం రవి మధ్య రిలేషన్ ఉందని.. ఆమె వల్లే తాము విడిపోతున్నాం అంటూ ఆర్తి స్వయంగా ఆరోపిస్తోంది. అప్పటి నుంచి కెనీషాకు బ్యాడ్ కామెంట్స్, ట్రోలింగ్ చివరకు బెదిరింపులు ఎక్కువయ్యాయంట. ఈ విషయాన్ని స్వయంగా…
ప్రజంట్ హీరో జయం రవి ఇంటి గురించి రోజుకో వార్త వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ముందు నుంచి సింగర్ కెనీషా ఫ్రాన్సిస్ కి జయం రవి కి మధ్య రిలేషన్ ఉన్నట్లు రూమర్స్ నడుస్తున్నప్పటికి. రీసెంట్‌గా ఓ పెళ్లికి వీరిద్దరు జంటగా హాజరవడంతో మరోసారి కోలీవుడ్ లో పుకార్లు మరింత పుంజుకున్నాయి. ఈ ఫోటో క్షణాల్లోనే సోషల్ మీడియా మొత్తం వైరల్ అవ్వడంతో ఇది చూసిన జయం రవి భార్య ఆర్తి సోషల్ మీడియాలో సంచలన…
తమిళ స్టార్ హీరో జయం రవి ఇటీవల అయన భార్య ఆర్తిరవితో విడాకులు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. జయం రవి ఆర్తి దంపతులకు ఇద్దరు పిల్లలు. ఎన్నో ఏళ్ల వీరి వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ విడిపోతున్నామని లేఖ విడుదల చేసాడు. అయితే జయం రవి విడాకుల పట్ల తాను ఆశ్చర్యానికి లోనయ్యాను అని కలిసి కూర్చుని మాట్లాడానికి తానూ ప్రత్నిచించిన రవి కనీసం స్పందించలేదు. మా విడాకుల వ్యవహారం మా పిల్లల జీవితంపై ప్రభావం చూపకుండా…