పాపులర్ సింగర్ హనీ సింగ్ వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఒకప్పుడు తన అద్భుతమైన పాటలతో వార్తల్లో నిలిచిన ఈ యంగ్ పాప్ సింగర్ ఇప్పుడు మాత్రం కాంట్రవర్సీలతో హెడ్ లైన్స్ లో నిలుస్తున్నారు. హనీ సింగ్‌పై అసభ్యకరమైన పాటను పాడినందుకు,ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేసినందుకు కేసు నమోదైంది. ఆనంద్‌పాల్ సింగ్ జబ్బాల్ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు ఆధారంగా పంచ్‌పోలీ పోలీసులు సింగ్‌పై సెక్షన్ 292 (అశ్లీల కంటెంట్ విక్రయం, పంపిణీ), IPC, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని ఇతర…