Aditi Bhavaraju : సింగర్ అదితి భావరాజుకు ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. ఇప్పటికే సింగర్ గా మంచి పేరు సంపాదించుకుంది. చాలా పెద్ద సినిమాల్లో కూడా పాటలు పాడింది. ఆమె తాజాగా హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. ఇన్ని రోజులు సింగర్ గా అలరించిన అదితి.. ఇప్పుడు హీరోయిన్ గా అలరించేందుకు రెడీ అవుతోంది. కలర్ ఫొటో, బెదురు లంక 2012 లాంటి హిట్ మూవీలు నిర్మించిన రవీంద్ర బెనర్జీ ముప్పనేని.. ఇప్పుడు దండోరా సినిమాను…