Singareni: సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం దసరా బోనస్ ఇస్తోంది. కార్మికులకు దసరా బోనస్‌లో భాగంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.711 కోట్లు విడుదల చేసింది. ఈ మొత్తాన్ని ఒక్కో సింగరేణి కార్మికుడికి బోనస్‌గా రూ.1.53 లక్షలు ఇస్తామని సింగరేణి యాజమాన్యం తెలిపింది.