PM Modi In Singapore: సింగపూర్ లోని పార్లమెంట్ హౌస్‌లో లారెన్స్ వాంగ్ తో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. సింగపూర్ చేరుకున్న తర్వాత, బుధవారం నాడు మోడీ మాట్లాడుతూ.., నేను సింగపూర్ చేరుకున్నాను. భారత్ – సింగపూర్ దేశాల స్నేహాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో జరిగే అనేక సమావేశాల కోసం నేను ఎదురుచూస్తున్నాను. భారతదేశంలో జరుగుతున్న సంస్కరణలు, మన యువశక్తి ప్రతిభ మన దేశాన్ని ఒక ఆదర్శ పెట్టుబడి గమ్యస్థానంగా మార్చింది. మేము సన్నిహిత సాంస్కృతిక…