సింగపూర్ ఎయిర్‌లెన్స్‌కు చెందిన విమానం ప్రమాదానికి గురైన దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. అందులోని దృశ్యాలు చూస్తుంటే.. ఎంతగా ప్రమాదం జరిగిందో స్పష్టంగా అర్థమవుతోంది.
సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం గగనతలంలో ఉండగా తీవ్రమైన అల్లకల్లోనికి గురైంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, 30 మందికి గాయాలయ్యాయి.