Concept Poster ఒకప్పటి గ్యాంగ్‌స్టర్ కథ ఆధారంగా అభిలాష్, రోహి నయన్ హీరోహీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘సిన్స్ 1975’. సురేంద్ర మాదారపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బెల్లాన అప్పారావు నిర్మించారు. గడ్డం శిరీష, నల్లపు రవీందర్ సహనిర్మాతలు కాగా, సురేష్ బాబు అట్లూరి లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఈ చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా నిర్మాత బెల్లాన అప్పారావు మాట్లాడుతూ.. ”ఒకప్పటి టాప్ గ్యాంగ్‌స్టర్…