Paris Paralympic Games 2024: పారిస్ పారాలింపిక్స్ 2024 లో శనివారం భారత్ 2 పతకాలు సాధించింది. దింతో భారత జట్టుకు 29కి పతకాల సంఖ్య చేరింది. 200 మీటర్ల టి-12 ఈవెంట్‌లో సిమ్రాన్ తొలి పతకాన్ని సాధించింది. కాంస్య పతకాన్ని సాధించింది. దీని తర్వాత, పురుషుల జావెలిన్ త్రో F-41 ఫైనల్‌లో నవదీప్ సింగ్ బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. దింతో భారత్ 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలు సాధించింది. పారాలింపిక్స్ చరిత్రలో భారత్‌కు…