ఒక ఇరవై ఏళ్లకే ఒక కుర్ర హీరో టాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసి 55 సెంటర్స్ లో 175 రోజుల పాటు తన సినిమాని నడిపించి, ఇండస్ట్రీ హిట్ కొట్టాడు అంటే అది మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఒక్క ‘ఎన్టీఆర్’కి మాత్రమే సాధ్యం అయ్యింది. 2003 జూలై 9 20 ఏళ్ల వయసులో ఎన్టీఆర్, రాజమౌళిల కాంబినేషన్ ఇండస్ట్రీకి ఒక మాస్ కమర్షియల్ హిట్ సినిమాని ఇచ్చింది. విజయ మారుతి క్రియేషన్స్ బ్యానర్ పై…