Home
Silver Rates
Silver Rates News
-
Gold-Silver Rates: భారీ ఝలక్ ఇచ్చిన వెండి, బంగారం ధరలు.. ఈరోజు ఎంత పెరిగాయంటే..!
వామ్మో.. పెళ్లిళ్లు.. శుభకార్యాల సమయాల్లో మళ్లీ బంగారం ధరలు షాకిచ్చాయి. పశ్చిమాసియా యుద్ధం కారణంగా గత కొద్దిరోజులుగా ధరలు తగ్గుముఖం పట్టాయి. -
Gold Rates: మగువలకు బిగ్ రిలీఫ్.. భారీగా తగ్గిన వెండి, బంగారం ధరలు
పశ్చిమాసియా యుద్ధం మగువలకు బాగా కలిసొచ్చింది. యుద్ధం కారణంగా వంట గ్యాస్ ధరలు ఇప్పటికే పెరిగాయి. మిగతా వస్తువుల ధరలు కూడా క్రమక్రమంగా పెరిగిపోతున్నాయి. స్టాక్ మార్కెట్ కూడా కుదేల్ అవుతోంది. -
Gold Rates: యుద్ధం వేళ బంగారం, వెండి ధరలు ఇలా..!
మధ్యప్రాచ్యంలో భీకరమైన యుద్ధంతో అట్టుడుకుతోంది. దీంతో ప్రపంచ పరిస్థితులు దిగజారిపోతున్నాయి. అన్ని వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. చమురు, గ్యాస్ ధరలపై తీవ్ర ప్రభావం పడవచ్చన్న సంకేతాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు మాత్రం కాస్త శాంతించాయి. -
Gold Rates: యుద్ధ సమయంలో మగువలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
పశ్చిమాసియాలో తీవ్ర యుద్ధ భయాలు నెలకొన్న తరుణంలో ద్రవ్యోల్బణంపై ఆందోళనలు నెలకొన్నాయి. యుద్ధం కారణంగా నిత్యావసర వస్తువులతో పాటు ఆభరణాల ధరలు కూడా పెరగొచ్చని నిపుణులు అంచనాలు వేస్తున్నారు. -
Gold Rates: యుద్ధ సమయంలో గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన వెండి, బంగారం ధరలు
పశ్చిమాసియా యుద్ధంతో బంగారం, వెండి ధరలు ఠారెత్తిపోతాయని అంతటా భయాందోళనలు చెందారు. కానీ అందుకు భిన్నంగా మంగళవారం తగ్గుముఖం పట్టాయి. -
Gold-Silver Rates: గోల్డ్ లవర్స్‌కు బిగ్ షాక్.. భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు
గోల్డ్ లవర్స్‌కు బిగ్ షాక్ తగిలింది. పెళ్లిళ్ల సీజన్లో మళ్లీ ధరలు పెరిగిపోయాయి. కొనాలంటేనే సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. ఈరోజు తులం గోల్డ్‌పై రూ. 3,160 పెరగగా.. కిలో వెండిపై రూ.10,000 పెరిగింది. -
Gold Rates: గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు
మగువలకు గుడ్‌న్యూస్. ప్రతిరోజూ హెచ్చుతగ్గులు అవుతున్న బంగారం ధరలు.. ఇవాళ దిగిచ్చింది. ప్రస్తుతం పెళ్లిళ్లు జరగడంతో ధరలు పెరుగుదలతో సామాన్యులు హడలెత్తిపోతున్నారు. కొనేది ఎలా అంటూ బెంబేలెత్తిపోతున్నారు. -
Gold-Silver Rates: నేడు బంగారం, వెండి ధరలు ఇలా..!
అంతర్జాతీయంగా గందరగోళం నెలకొనడంతో మార్కెట్లు ఒడిదుడుకులకు గురవుతున్న తరుణంలో బంగారం, వెండి ధరలు స్వల్ప ఊరటనిచ్చాయి. -
Silver Rates: వామ్మో.. సిల్వర్‌కు ఏమైంది? అమాంతంగా పెరిగిపోయిన వెండి ధర
వామ్మో.. సిల్వర్ ధర మళ్లీ ఝలక్ ఇస్తోంది. గత కొద్దిరోజులుగా తగ్గుముఖం పట్టడంతో కొనుగోలుదారులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇంతలోనే మళ్లీ ఏమైందో.. ఏమో తెలియదు గానీ మళ్లీ దూకుడు పెంచింది. -
Gold-Silver Rates: మళ్లీ షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!
గోల్డ్ లవర్స్‌కు బిగ్ షాక్. మళ్లీ బంగారం, వెండి ధరలు దూసుకుపోతున్నాయి. ఇటీవల తగ్గినట్టే తగ్గి మళ్లీ ఝలక్ ఇస్తున్నాయి. దేశ వ్యాప్తంగా పెళ్లిళ్లు, శుభాకార్యాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
తాజావార్తలు
-
Musi Rejuvenation Project : గోదావరి నీటితో నిండనున్న జంట జలాశయాలు.. హైదరాబాద్‌కు కొత్త కళ..
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Innodata Layoffs: ఇన్నోడేటా ఉద్యోగులకు షాక్.. రాత్రికి రాత్రే 90 శాతం మందికి లేఆఫ్.?
-
Sai Pallavi: త్వరలో సాయి పల్లవి పెళ్లి? వరుడు ఎవరో తెలుసా..
-
SEC Meeting: ఏపీ మున్సిపల్ ఎన్నికలకు ఆల్ సెట్.. ఎస్ఈసీ కీలక రివ్యూ
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!