Viral Video : జాతీయ జెండాకు అవమానం జరిగింది. ఓ వ్యక్తి జాతీయ జెండాతో చికెన్ ను శుభ్రపరిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు అతడిపై మండిపడుతున్నారు.
కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీలోని సిల్వాస్సాలో నరబలి ఉదంతం తెరపైకి వచ్చింది. ధనవంతులు కావాలనే ఆశతో తొమ్మిదేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి, ఆపై నరబలి ఇచ్చారు.