ఎటువంటి రిస్క్ లేకుండా ఆదాయాన్ని ఇస్తున్న వాటిలో వ్యవసాయం కూడా ఒకటి.. ఈ మధ్య కాలంలో యువత ఎక్కువగా వీటి వైపు మొగ్గు చూపిస్తున్నారు.. సాంప్రదాయ పంటలతో పోలిస్తే పట్టుపురుగుల పెంపకం లాభసాటి గా మారిందని అధికారులు అంటున్నారు. ప్రభుత్వం పట్టు పరిశ్రమల శాఖ ద్వారా అందిస్తున్న సబ్సిడీని కొంతమంది రైతులు సద్వినియోగం చేసుకుని ఉపాధి పొందుతున్నారు.. ఈ పట్టు పురుగుల పెంపకంతో రైతులు మంచి లాభాలను కళ్ల చూస్తున్నారు. తక్కువ పెట్టుబడి కొద్ది సమయంలో అధిక…