అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా ‘టెన్త్ క్లాస్ డైరీస్’. అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ‘గరుడవేగ’ అంజి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇందులో శ్రీనివాసరెడ్డి, ‘వెన్నెల’ రామారావు, అర్చన, హిమజ, శివబాలాజీ, మధుమిత, ‘సత్యం’ రాజేష్, భానుశ్రీ, నాజర్, శివాజీ రాజా, సంజయ్ స్వరూప్, దీపా సాయిరామ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాలోని ఐటమ్ సాంగ్ ‘సిలకా… సిలకా… రామా సిలకా’…