ఈ మధ్య కాలంలో హీరోలకు క్రియేటివిటీ ఎక్కువై తమ పనితో పాటు ఇతర విషయాల్లోనూ జోక్యం చేసుకుంటున్నారు. తమ సినిమా అని ఫీలవ్వడంలో తప్పు లేదు కానీ దర్శకులు, రైటర్స్ పనిలో కూడా వేలు పెడుతున్నారు. అవే చిలికి చిలికి క్రియేటివ్ డిఫరెన్స్‌కు దారి తీస్తున్నాయి.అన్ని చిత్ర పరిశ్రమలలో ఇదే జరుగుతుందని ట్రేడ్ వర్గాలంటున్నాయి. బాలీవుడ్‌లో ఈ కల్చర్ మరీ ఎక్కువైందని తెలుస్తోంది. ప్రజెంట్ ఇటువంటి వార్తతోనే హీరో సిద్దార్థ్ మల్హోత్రా టాక్ ఆఫ్ ది ముంబయిగా…