‘డీజే టిల్లు’ సిరీస్‌తో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, ఇప్పుడు ‘తెలుసు కదా’ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కు ప్రముఖ ఫ్యాషన్ స్టైలిస్ట్ నీరజా కోన దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 17న విడుదల కానున్న సందర్భంగా సిద్ధు జొన్నలగడ్డ…
ఈ మధ్యకాలంలో సినిమా జర్నలిస్టులు అడుగుతున్న కొన్ని ప్రశ్నలు అటు సెలబ్రిటీలకే కాదు, కామన్ ఆడియన్స్‌కి కూడా చిర్రెత్తుకొచ్చేలా చేస్తున్నాయి. ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ మధ్యకాలంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో “అతని ఫేస్ హీరో మెటీరియల్ కాదు, అయినా రెండు హిట్లు కొట్టారు కాబట్టి అది హార్డ్ వర్క్ అనుకోవాలా లేక లక్ అనుకోవాలా?” అనే ఒక మహత్తరమైన ప్రశ్న ఎదురైంది. ఒక…