Harish Rao: సిద్దిపేట ప్రాంత పిల్లలకు సిద్దిపేటలో ఉద్యోగాలు రావడం సంతోషకరమన్నారు. జిల్లాలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చొరవ తీసుకుంటున్నారని తెలిపారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్ని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ఆకస్మికంగా సందర్శించారు. కంటి వెలుగు శిబిరానికి వచ్చిన మహిళలతో మాట్లాడి, అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీసారు.
మీటర్లు పెట్టలేదని 30వేల కోట్ల రూపాయలు ఇవ్వడం లేదని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం సిద్దన్నపేట మార్కెట్ యార్డ్ లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తో కలిసి ఆయన ప్రారంభించారు.