దీపక్ సరోజ్ పేరు అందరికీ తెలిసే ఉంటుంది.. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సిద్ధార్థ్ రాయ్ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజైంది. టీజర్, ట్రైలర్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ సినిమా థియేటర్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.. సాంగ్స్ మాత్రం ఇప్పటికి వినిపిస్తూనే ఉన్నాయి.. ఇక తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి రాబోతున్నట్లు తెలుస్తుంది.. యశస్వి డైరెక్ట్ చేసిన ఈ…
పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్, యంగ్ హీరో దీపక్ సరోజ్ ‘సిద్ధార్థ్ రాయ్’ సినిమా హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి వంటి పెద్ద దర్శకుల దగ్గర పనిచేసిన యశస్వీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ & విహిన్ క్రియేషన్స్ బ్యానర్‌లపై జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా యువతను ఆకట్టుకునే ప్రోమోలతో ఇప్పటికే ఈ చిత్రం హ్యుజ్ బజ్ ని…
Director Yeshasvi roped in by Sukumar Writings for a new film: సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లో సిద్దార్థ్ రాయ్ చిత్ర దర్శకుడు వి యశస్వి తదుపరి సినిమా ఉంటుందని అధికారిక ప్రకటన వచ్చింది. ప్రతిభ గల కళాకారులను, సాంకేతిక నిపుణులను ప్రోత్సహించడంలో క్రియేటివ్ జీనియస్ దర్శకుడు సుకుమార్ ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసి తొలి చిత్రంతోనే బ్లాక్‌బస్టర్ విజయాలు అందుకున్న దర్శకులు…