Siddharth Chandekar: సాధారణంగా భారతదేశంలో భర్త చనిపోయాక రెండో పెళ్లి చేసుకోవడానికి చాలామంది మహిళలు భయపడతారు. సమాజం ఏమంటుంది..? బంధువులు ఏమంటారు.. ? పిల్లలు ఏమంటారు.. ? అని భయపడుతూ ఉంటారు. ఒక ఏజ్ వచ్చాక పెళ్లి చేసుకోకూడదు అని ఏ రాజ్యాంగంలో రాసి లేదు. పెళ్లి అనేది తోడు కోసం చేసుకునేది.