సినీ హీరో సిద్ధార్థ్ తనతో కలిసి మహాసముద్రం అనే సినిమాలో నటించిన అదితీరావు హైదరి వివాహం తెలంగాణలోని పెబ్బేరు మండలం శ్రీరంగాపురంలో ఉన్న శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో జరిగింది. అయితే ముందుగా ఇక్కడ సినిమా షూటింగ్ చేస్తున్నామని ఆలయ నిర్వహకులకు చెప్పి వారి నుంచి పర్మిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.