Shubman Gill: 2026 టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టులో చోటు దక్కకపోవడంపై భారత క్రికెట్ టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ ఫస్ట్ టైం స్పందించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు జరిగిన ప్రీ-ప్రెస్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సెలెక్టర్ల నిర్ణయాన్ని తాను పూర్తిగా గౌరవిస్తున్నానని, ఈ టోర్నమెంట్‌లో జట్టు విజయాన్ని కోరుకుంటున్నానని విలేకరులతో అన్నారు. నిజానికి గిల్ ఈ ఫార్మెట్‌లో కొంతకాలం వైస్ కెప్టెన్‌గా కూడా ఉన్నాడు.…