Shubman Gill’s Run-Out Video: లండన్‌లోని ఓవల్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదవ టెస్ట్‌లో భారత్ కష్టాల్లో పడింది. మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. జోష్ టంగ్ వేసిన 35.4 ఓవర్‌కు సాయి సుదర్శన్ (38) ఔటయ్యాడు. ప్రస్తుతం భారత్ 38 ఓవర్లలో నాలుగు వికెట్స్ కోల్పోయి 112 రన్స్ చేసింది. కరుణ్ నాయర్ (4), రవీంద్ర జడేజా (1)లు క్రీజులో ఉన్నారు. వరుణుడి అంతరాయాల నడుమ ప్రస్తుతం మొదటి రోజులో మూడో సెషన్…