Shubman Gill Discharged: టీమిండియా జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత ఆదివారం నాడు తిరిగి జట్టు బస చేస్తున్న హోటల్‌కు చేరుకున్నారు. cతో ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో గిల్ మెడ గాయం కారణంగా బ్యాటింగ్‌కు రాలేదు. శనివారం గాయపడిన గిల్‌ను ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం.. అతన్ని మొదట ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU) లో ఉంచారు. ప్రస్తుతం…