సౌత్, బాలీవుడ్ రెండింట్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్. లోకనాయకుడు కూతురు అయినప్పటికి, ఎక్కడ కూడా తండ్రి పేరు వాడుకోకుండా తన సొంత టాలెంట్ తో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది. సింగర్‌గా కూడా తనలోని కొత్త కోణాన్ని చూపించింది. అయితే ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమ తన కెరీర్‌కు ఎంత పెద్ద…