సినిమాల్లో ఎంత గ్లామరస్‌గా కనిపించినా, సోషల్ మీడియాలో స్టైల్‌కి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఆ లిస్టులో ముందుండే హీరోయిన్ శ్రుతి హాసన్. ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేస్తే చాలు ఫొటో వెనక ఫొటోలో బ్లాక్ కలర్ దుస్తులు మాత్రమే వరుసగా కనిపిస్తాయి. దాదాపు 90% ఫొటోలు ఈ ఒక్క రంగులోనే ఉంటే, ఈ నలుపు పై ఆమె ప్రేమ ఎంత అనేది అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ ప్రేమ వెనుక అసలైన కారణం ఏమిటి?…