టైమ్స్ సంస్థ ప్రతీ యేటా ప్రకటించే ‘మోస్ట్ డిజైరబుల్-2020’ అనే ప్రెస్టేజియస్ లిస్ట్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా శృతి హాసన్ 2020లో హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా ఎంపికైంది. ఈ జాబితాలో సమంతా 2వ స్థానంలో, పూజా హెగ్డే 3వ స్థానంలో, రకుల్ ప్రీత్ 4వ స్థానంలో, రష్మిక మండన్న 5వ స్థానంలో