హీరోయిన్ శ్రియ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం శ్రియ తన భర్త ఆండ్రీ కొశ్చివ్ తో కలిసి తిరుమలను సందర్శించారు. పెళ్లయ్యాక ఈ జంట తిరుమలకు రావడం ఇదే మొదటిసారి. వెంకటేశ్వర స్వామి సేవలో పాల్గొని, పూజా కార్యక్రమాలను ముగించుకున్న అనంతరం ఈ జంట రంగనాయకుల మండపానికి చేరుకున్నారు. అక్కడ వేదపండితులు ఈ జంటను ఆశీర్వదించారు. Read Also : హీరో శ్రీకాంత్‌కు నరేష్ కౌంటర్ తరువాత ఆలయ అధికారులు ఈ జంటను…